Actress Vaishnavi Chaitanya : ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య ట్రెడిషనల్ సారీలో ఆకట్టుకుంటోంది. ఆమె తన ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

A festival of colors, kites, and celebration. Bhogi and Sankranti reminds us to rise higher and shine brighter. Wishing you all a very happy bhogi and Sankranthi. #happy #bhogi #sankranti. క్యాషన్ తో వైష్ణవి చైతన్య ఇన్ స్టాలో కొన్ని పిక్స్ ను పోస్టు చేయగా నెట్టింట వైరల్ గా మారింది.
ట్రెడిషనల్ సారీలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya Saree) లుక్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. రోజురోజుకీ ఈ అమ్మడి అందం రెట్టింపు అవుతుండటంతో ఈ అమ్మడి రాబోయే రోజుల్లో తెలుగులో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.