IPL 2025 Auction Highest Paid Players : ఐపీఎల్ 2025కు సంబంధించిన మెగా వేలంపాటలు అందరినీ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ఆటగాళ్ళ కోసం ప్రాంచైజీలు కో అంటే కోటి అన్నట్లుగా కోట్లు కుమ్మరిస్తున్నారు. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలం ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి.

IPL 2025 Auction
IPL 2025 Auction Highlights

IPL 2025 Auction Highlights : స్టేడియంలో ఐపీఎల్ జట్లు హోరాహోరీగా తలపడినట్లుగానే ప్రాంచైజీ జట్లు సైతం మెగా వేలంలో ఢీ అంటే ఢీ అన్నట్లు పోటీపడుతున్నాయి. ప్రధాన ఆటగాళ్ళ కోసం ప్రాంచైజీలు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్నాయి. ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లకు అమ్ముడుపోయారు.

అయితే మరో పది నిమిషాల్లో ఆ రికార్డును రిషత్ పంత్ తిరగరాశాడు. రిషత్ పంత్ 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిని చరిత్ర లిఖించాడు. దీనిని పరిశీలిస్తే ఐపీఎల్ 2025 మెగా వేలం ఏ రేంజులో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

IPL 2025 Auction Highest Paid Players
IPL Auction 2025 Highest Paid Players

IPL Auction.. ప్రాంచైజీలు దక్కించుకున్న క్రికెటర్ల జాబితా..

రిషభ్ పంత్‌ ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్లుకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అర్ష్‌దీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ (ఆర్‌టీఎమ్) దక్కించుకుంది. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను రూ.18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. జోస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

కేఎల్ రాహుల్ ను రూ.14 కోట్లకు దిల్లీ కొనుగోలు చేసింది. పేసర్ మహ్మద్ సిరాజ్ ను రూ.12.25 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. మిచెల్ స్టార్క్ ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ ( IPL 2025 Auction ) దక్కించుకుంది. మహ్మద్ షమిని రూ.10 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.

ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టన్ ను రూ.8.75 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ ను రూ.7.5 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.

Read more : Kerala Premier League వికెట్ కీపర్ ఫన్నీ క్యాచ్.. నవ్వు ఆపుకోలేరు

IPL 2025 Team Players List
IPL 2025 Team Players List

ప్రాంచైజీ జట్లు దక్కించుకున్న ప్లేయర్స్ :

  • చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ ప్లేయర్స్..

రుతురాజ్ – రూ.18కోట్లు
జడేజా – రూ.18 కోట్లు
పతిరణ -రూ.13 కోట్లు
దూబే – రూ.12 కోట్లు
ధోనీ – రూ. 4కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

నూర్ఆహ్మద్ – రూ.10 కోట్లు
అశ్విన్ -రూ. 9.75 కోట్లు
కాన్వే – రూ. 6.25 కోట్లు
ఖలీల్ అహ్మద్ – రూ. 4.80 కోట్లు
రచిన్ రవీంద్ర – రూ. 4కోట్లు
అన్షుల్ కంబోజ్ – రూ. 3.40 కోట్లు
త్రిపారి – రూ. 3.40 కోట్లు
సామ్ కరన్ – రూ. 2.40 కోట్లు
గుర్జపెత్ – రూ. 2.20 కోట్లు
ఎల్లీస్ – రూ. 2 కోట్లు
దీపక్ – రూ. 1.70 కోట్లు
ఓవర్టన్ – రూ. 1.50కోట్లు
విజయ్ శంకర్ – రూ. 1.20కోట్లు
వన్డ్ బేడి – రూ. 55 లక్షలు
సిద్దార్థ్ – రూ. 30 లక్షలు
షేక్ రషీద్ – రూ. 30 లక్షలు
రామక్రిష్ణ – రూ. 30 లక్షలు
గోపాల్ (రూ.30 లక్షలు)
ముఖేష్ చౌదరి – రూ.30 లక్షలు
నాగర్ కోటి – రూ.30లక్షలు.

  • సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు..

క్లాసెస్ – రూ. 23 కోట్లు
కమ్మిన్స్ – రూ.18 కోట్లు
అభిషేక్ – రూ. 4 కోట్లు
హెడ్ – రూ. 14 కోట్లు
నితీశ్ – రూ. 6 కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్..

మహ్మద్ షమీ -రూ. 10 కోట్లు
హర్షల్ పటేల్ – రూ. 8 కోట్లు
ఇషాన్ కిషన్ – రూ. 11.25 కోట్లు
రాహుల్ చాహర్ – రూ. 3.2 కోట్లు
ఆడమ్ జంపా – రూ. 2.4 కోట్లు
అతర్వ – రూ. 30 లక్షలు
అభినవ్ – రూ. 3.2 కోట్లు
సిమన్జీత్ – రూ. 1.5 కోట్లు
జీషన్ – రూ. 40 లక్షలు
ఉనద్కడ్ – రూ. కోటి
బ్రిడన్ -రూ. కోటి
కమిందు – రూ. 75 లక్షలు
అనికేత్ – రూ. 30 లక్షలు
ఈషన్ మలింగా – రూ.1.20 కోట్లు
సచిన్ బేబి -రూ. 30 లక్షలు

  • ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ ప్లేయర్స్..

అక్షర్ – రూ. 16.50కోట్లు
కుల్దీప్ – రూ. 13.25కోట్లు
స్టబ్స్ – రూ. 10కోట్లు
అభిషేక్ – రూ. 4కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

కేఎల్ రాహుల్ – రూ. 14 కోట్లు
స్టార్క్ – రూ.11.75 కోట్లు
నటరాజన్ – రూ.10.75కోట్లు
జేజ్ సర్ – రూ. 5 కోట్లు
ముఖేష్ – రూ. 8 కోట్లు
బ్రూక్ – రూ. 6.25 కోట్లు
ఆశుతోష్ – రూ. 3.80 కోట్లు
మోహిత్ – రూ.2.20కోట్లు
డుప్లెసిస్ – రూ. 2 కోట్లు
రిజ్వి- రూ. 95 లక్షలు
కరుణ్ నాయర్ – రూ.50 లక్షలు
దర్శన్ – రూ. 30 లక్షలు
దుశ్ మంత్ – రూ. 75 లక్షలు
డౌన్షన్ ఫెరారా -రూ. 75లక్షలు
ఏ ప్రాజ్ – రూ.50 లక్షలు
మాదవ్ – 40 లక్షలు
అజయ్ – రూ. 30లక్షలు
మన్వంత్ – రూ. 30 లక్షలు
త్రిపురణ విజయ్ – రూ. 30లక్షలు.

  • గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ ప్లేయర్స్..

రషీద్ ఖాన్ – రూ. 18కోట్లు
గిల్ – రూ. 16.50కోట్లు
సాయి సుదర్శన్ – రూ. 8.50కోట్లు
తెచాటియా – రూ. 4 కోట్లు
షారూఖ్ – రూ. 4కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

బట్లర్ – రూ. 5.7 కోట్లు
సిరాజ్ – రూ. 12.25 కోట్లు
రబడ – రూ. 10.75 కోట్లు
ప్రసిద్ధి – రూ. 9.50 కోట్లు
సుందర్ – రూ. 3.20 కోట్లు
రూథర్ ఫర్డ్ – రూ. 2.6 కోట్లు
కొయెట్జి – రూ. 2.40 కోట్లు
ఫిలిప్స్ – రూ. 2 కోట్లు
సాయి కిషోర్ – రూ. 2 కోట్లు
మహిపాల్- రూ. 1.70 కోట్లు
గర్నూర్ – రూ. 1.30 కోట్లు
ఆర్జద్- రూ.1.30 కోట్లు
కరీం – రూ. 75 లక్షలు
ఇషాంత్ – రూ.73 లక్షలు
జయంత్ – రూ. 75 లక్షలు
నిషాంత – రూ.30 లక్షలు
కుశగ్ర – రూ.65 లక్షలు
అనుజ్- రూ. 30 లక్షలు
సుతార్ – రూ.30లక్షలు
కుల్వంత్ – రూ.30లక్షలు

  • లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు

పూరన్ – రూ. 21 కోట్లు
బిష్ణోయ్ – రూ. 11కోట్లు
మయాంక్ యాదవ్ – రూ.11కోట్లు
మోసిన్ ఖాన్ – రూ. 4కోట్లు
ఐదోని(రూ. 4 కోట్లు)

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

రిషబ్ పంత్ – రూ. 27కోట్లు
ఆవేష్ – రూ. 9.75కోట్లు
ఆకాష్ దీప్ – రూ. 8కోట్లు
మిల్లర్ – రూ.7.50కోట్లు
సమద్ – రూ. 4.20కోట్లు
మిచెల్ మార్ష్ – రూ.3.40 కోట్లు
షాబాజ్- రూ.2.4కోట్లు
మార్క్రమ్ – రూ. 2కోట్లు
బ్రిట్జ్డే- రూ. 75లక్షలు
జోసెఫ్ – రూ. 75 లక్షలు
ఎం. సిద్ధార్థ్ – రూ. 75లక్షలు
ఆర్మన్ – రూ. 30లక్షలు
హిమ్మత్ – రూ. 30లక్షలు
దిగ్వేష్ – రూ. 30లక్షలు
ఆకాష్ సింగ్ – రూ. 30లక్షలు
ప్రిన్స్ – రూ.30 లక్షలు
యువ్జ్ చౌదరి – రూ.30 లక్షలు
రాజ్ వర్ధన్ – రూ. 30లక్షలు
ఆప్షన్ – రూ.30లక్షలు

  • కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు..

రింకు – రూ.13 కోట్లు
వరుణ్ – రూ.1.2 కోట్లు
నరైన్ – రూ.12 కోట్లు
రసెల్- రూ.12 కోట్లు
హర్షిత్ – రూ.4 కోట్లు
రమణ్ దీప్ – రూ.4 కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్..

వెంకటేష్ – రూ. 23.73 కోట్లు
నోరే – రూ. 6.50 కోట్లు
డికాక్- రూ. 3.60 కోట్లు
రఘువంశీ- రూ. 3కోట్లు
జాన్సన్ – రూ. 2.80 కోట్లు
గుర్బాజ్ – రూ. 2 కోట్లు
మోయిన్ అలీ – రూ. 2కోట్లు
వైభవ్ – రూ. 1.80 కోట్లు
రహానే -రూ. 1.50కోట్లు
పావెల్ – రూ. 1.50కోట్లు
మనీష్ పాండే – రూ. 75లక్షలు
ఉమ్రాన్ -రూ. 75లక్షలు
అనుకుల్ రాయ్ – రూ. 40లక్షలు
మయాంక్ మండే – రూ. 30లక్షలు
లవ్ విత్ – రూ. 30లక్షలు

  • ముంబై ఇండియన్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు..

బుమ్రా – రూ.18 కోట్లు
సూర్య – రూ.16.35 కోట్లు
హార్దిక్ – రూ. 16.35 కోట్లు
రోహిత్ – రూ. 16.30 కోట్లు
తిలక్ వర్మ -రూ. 8కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

బౌల్ట్ – రూ.12.50 కోట్లు
దీపక్ చాహర్ (Deepak chahar) – రూ.9.25 కోట్లు
జాక్స్ – రూ.5.25 కోట్లు
నమన్ ధీర్ – రూ. 5.25 కోట్లు
ఘజన్ఫర్ – రూ. 4.80కోట్లు
సాంట్నర్ – రూ. 2కోట్లు
రికెల్టన్ రూ. కోటి
విలియమ్స్ – రూ. 75 లక్షలు
టాప్లీ – రూ.75లక్షలు
రాబిన్ – రూ. 65 లక్షలు
కరణ్ – రూ.50 లక్షలు
అశ్వని కుమార్ – రూ.30 లక్షలు
శ్రీజిత్ – రూ. 30 లక్షలు
రాజవ – రూ. 30 లక్షలు
సత్యనారాయణ – రూ.30 లక్షలు
జాకబ్స్ – రూ. 30 లక్షలు
అర్జున్ టెండూల్కర్ – రూ.30 లక్షలు
విఘ్నేష్ – రూ.30లక్షలు

  • రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు..

శాంసన్ – రూ. 18 కోట్లు
యశస్వీ – రూ. 18 కోట్లు
పరాగ్ – రూ. 4 కోట్లు
జురెల్ – రూ. 14 కోట్లు
హెట్మెయర్ – రూ.11కోట్లు
సందీప్ – రూ. 4 కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

ఆర్చర్ – రూ. 12.50 కోట్లు
దేశ్ పాండే – రూ. 6.50 కోట్లు
హసరంగ – రూ. 5.25కోట్లు
తీక్షణ – రూ. 4.40 కోట్లు
నితీష్ – రూ. 4.20 కోట్లు
మద్వాల్ – రూ. 1.20కోట్లు
కార్తికేయ – రూ. 30 లక్షలు
శుభమ్ – రూ. 80 లక్షలు
యుద్విర్ – రూ. 35లక్షలు
ఫారూఖీ – రూ. 2కోట్లు
వైభవ్ – రూ.1.1 కోట్లు
మషాకా- రూ. 75లక్షలు

  • పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు..

శశాంక్ – రూ. 5.5కోట్లు
ప్రబ్ సిమ్రన్ – రూ. 4 కోట్లు
ఆర్ట్ దీప్ – రూ.18కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

శ్రేయస్ అయ్యర్ – రూ. 26.75 కోట్లు
చహాల్ రూ. 18 కోట్లు
స్టయినస్ – రూ. 11కోట్లు
జాన్సెన్ – రూ. 7కోట్లు
మ్యాక్స్ వెల్ – రూ. 4.20కోట్లు
నెహల్ – రూ. 4.20 కోట్లు
హర్ ప్రీత్ – రూ.1.30కోట్లు
వైపర్ – రూ.1.80 కోట్లు
విష్ణు – రూ. 95లక్షలు
యష్ – రూ.1.60కోట్లు
ఇంగ్లిస్ – రూ. 2.60కోట్లు
ఒమర్ఆయ్ – రూ.2.4కోట్లు
హర్నూర్ రూ. 30లక్షలు
కుల్దీప్ సేన్ – రూ. 80లక్షలు
ప్రియాన్డ్ – రూ.3.80 కోట్లు
హార్డీ – రూ.1.25 కోట్లు
సూర్యాన్ష్ – రూ.30 లక్షలు
ముషీర్ – రూ. 30 లక్షలు
బార్గెట్ – రూ. 80లక్షలు
అవినాష్ – రూ. 30లక్షలు
ప్రవీణ్ (రూ.30లక్షలు)

  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకున్న ప్లేయర్స్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు..

విరాట్ కోహ్లి -రూ.21 కోట్లు
పటీదార్ – రూ.11 కోట్లు
దయాల్ – రూ.5 కోట్లు

వేలంలో కొనుగోలు చేసుకున్న ప్లేయర్స్

లివింగ్ స్టన్ – రూ. 8.75కోట్లు
సాల్ట్ – రూ. 11.50 కోట్లు
జితేష్ – రూ. 11కోట్లు
హాజిల్ వుడ్ – రూ. 12.50 కోట్లు
రసిక్ దార్ – రూ. 6 కోట్లు
సుయల్ – రూ. 2.60 కోట్లు
కృనాల్ – రూ. 5.75 కోట్లు
భువనేశ్వర్ -రూ. 10.75కోట్లు
స్వప్నిల్ – రూ. 50 లక్షలు
డేవిడ్ – రూ. 3 కోట్లు
రొమారియో – రూ. 1.5కోట్లు
నువాన్ – రూ.1.6 కోట్లు
మనోజ్ – రూ. 30 లక్షలు
పడిక్కల్ – రూ. 2 కోట్లు
స్వస్తిక్ – రూ. 30 లక్షలు

2 thoughts on “IPL 2025 Auction : హైయ్యెస్ట్ ధర పలికిన ప్లేయర్ ఎవరంటే..”
  1. […] ఐపీఎల్ 2025 మెగా వేలం అంచనాలను మించి సాగింది. తొలిరోజే ప్రాంచేజీలు స్టార్ ఆటగాళ్ళను దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఆదివారం నాడు భారీగా వ్యయం చేసిన ప్రాంచైజీలు సోమవారం ఆచితుచీ ముందుకెళ్లాయి. జట్టు బలోపేతం, ఆటగాళ్ళ నైపుణ్యాలను ఎంపిక చేసుకొని ఖర్చు చేశాయి. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *