ప్రపంచ ధ్యాన దినోత్సవం.. గోల్డెన్ రూల్ అంటే ఏంటీ?
2024
డిసెంబర్ 21న
ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి ప్రపంచ ధాన్య దినోత్సవానికి ఆధ్యాత్మిక వేత్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ శ్రీకారం చుట్టారు.
Image Credit : Canva
మెడిటేషన్
అనే పదం మెడిటేటమ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఆలోచించడం లేదా ఒకే అంశంపై దృష్టి కేంద్రికరించడం.
Image Credit : Canva
పరమహంస యోగానంద
ఫాదర్ ఆఫ్ మెడిటేషన్
గా ఖ్యాతి గడించారు. ఓ సంస్థ ద్వారా ఎన్నో లక్షలమందికి ఆయన మెడిటేషన్ ను పరిచయం చేశారు.
Image Credit : Canva
ధ్యానం
చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోంచడంతోపాటు పనిపై దృష్టిసారిస్తారు. వ్యసనాలకు దూరమవుతారు.
Image Credit : Canva
భావోద్వేగాలు, శ్వాస సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి
మెడిటేషన్
అత్యుత్తమైనది.
Image Credit : Canva
ధ్యానంలో 555
రూల్ ఉంటుంది. దీని అర్థం 5 సెకన్ల పాటు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం.. 5సెకన్లు పట్టి ఉంచడం.. ఐదు సెకన్లు శ్వాస వదలడం.
Image Credit : Canva
మన చుట్టూ ఏం జరిగినా నిద్రాణస్థితిలో ప్రశాంతంగా కూర్చోవడాన్ని మెడిటేషన్లో
గోల్డెన్ రూల్
గా పరిగణిస్తారు..
Image Credit : Canva
మరిన్ని వెబ్ స్టోరీస్