శ్రీశైలంలో స్వర్ణరథోత్సవం
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో
స్వర్ణ రథోత్సవం
నిర్వహించారు.
Image Credit : Instagram
తొలుత శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు సమర్పించారు.
Image Credit : Instagram
అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుంచి మాడవీధుల్లోని హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా తీసుకెళ్లారు.
Image Credit : Instagram
వందలాదిగా భక్తులు, స్థానికులు స్వర్ణ రథోత్సవాన్ని కార్యక్రమాన్ని తిలకించారు.
Image Credit : Instagram
ఆది దంపతులు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు.
Image Credit : Instagram
ప్రితీ శర్మ క్యూట్ పిక్స్
Image Credit : Instagram